రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది కేకే శేర్వాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే పరిశీలించిన కోర్టు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.